Home

మీ భావాలకు వేదిక

అందరికీ  అభివందనాలు,

సరిక్రొత్త రచనలు చేయాలనే అభిలాష మీకుంటే, సృజనాత్మకత మీ శైలి అయితే మీరు మా ప్రయాణంలో చేరండి.

అలా అని కొత్తగా రచనలు చేసే వారికి అవకాశం లేదనుకోకండి. మీకు ఒక చిన్న కవిత వ్రాయటం వచ్చినా , మీ వయస్సు తో నిమిత్తం లేకుండా పంపండి.

పరుగుల ఉరుకుల సమజాంలో ఒక్క నిమిషం సేద తీరాలనుకుంటే ఈ వేదిక మీ కోసమే. పాత సాహిత్యాన్ని కొత్త గా ఆవిష్కరించి మన ముందు తరలాకు పుస్తక పఠనం అలవాటు చేయటానికి తోడ్పడదాం…………..

 

మీ

శ్రీదేవి

Advertisements